ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు..రాజాసింగ్‌

హైదరాబాద్‌: బిజెపి ఎమ్మెల్యే రాజసింగ్‌పై అబ్దుల్లా పూర్‌మెట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై స్పందించిన ఆయన మాట్లాడుతూ..తనపై లక్షల కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ధర్మం, దేశం గురించి పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కో కేసు నమోదు చేసే బదులు అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని సిఎం, హోంమంత్రిని కోరుతున్నానన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని రాజసింగ్ వ్యాఖ్యానించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/