మంత్రి బొత్ససత్యనారాయణ ప్రెస్‌మీట్‌

no-forced-land-acquisition-is-being-done-:-minister-botsa-satyanarayana-press-meet

విజయనగరం: ఏపి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..జగన్‌ సిఎం అయ్యాకు అమరావతిలోని ప్రారంభ దశ పనులను నిలుపుదల చేసినట్లు స్పష్టం చేశారు. కాగా భూసేకరణలో అవకతవకలు జరిగినటుల ఆప్పుడే గుర్తించినట్లు మంత్రి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/