బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఏకగ్రీవం:ఎన్డీయే సమావేశం

పరిశీలకుడిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు

Nitish Kumar-Rajnath Singh
Nitish Kumar-Rajnath Singh

Patna: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను ఎన్డీయేఎన్నుకుంది.

పాట్నాలో ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

ఈ సమావేశానికి పరిశీలకుడిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/