దుబాయ్ కు హాలిడే వెకేషన్‌

భార్యతో కలిసి నితిన్‌ పయనం

Nitin with wife
Nitin with wife

ఈ మధ్యకాలంలో స్టార్లు వరుసగా దుబాయ్ కి హాలిడే వెకేషన్‌కు వెళ్తున్నారు.. ఇపుడు మరో జంట దుబాయ్ కి పయనం అయ్యింది..

యంగ్‌ హీరో, కొత్త పెళ్లికొడుకు నితిన్‌ దుబాయ్ కి వెళ్లారు. అక్కడ కరోనా ప్రభావం తక్కువ ఉండటంతోపాటు అక్కడ చూసేందుకు గడిపేందుకు చాలా ఉంటాయి .

కనుక చాలా మంది అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా నితిన్‌ తన సినిమాలతో బిజీగా ఉన్నారు..

ఎట్టకేలకు చిన్న బ్రేక్‌ తీసుకుని భార్యతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడ దాదాపువారం రోజులు గడిపి నితిన్‌ ఆ తర్వాత తిరిగి రాబోతున్నారు..

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/