బర్త్‌డే, క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌

బర్త్‌డే, క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌
Niharika with her brother varuntej

నిహారిక మెగా ఫ్యామిలీ గారాల పట్టీ అన్న సంగతి తెలిసిందే.. ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ నిహారిక అంతే ఎంతో ప్రత్యేక అభిమానం.. ఈనెల 25న క్రిస్మస్‌ వస్తున్న నేపథ్యంలో నిహారిక బర్త్‌డే క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ రెండింటినీ కలిపి నిర్వహించారు. ఈసందర్భంగా అన్నయ్యతో నిహారిక అనుబంధానికి ప్రేమకు సూచికగా ఉండే ఫొటోలు సోషల్‌ మీడియాలో రివీలయ్యాయి. తనకు ప్రత్యేకంగా విషెస్‌ చెప్పిన అన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. ‘నువ్వు నా రాక్‌..నీతోఉన్న ప్రతి పుట్టినరోజు నాకు ప్రత్యేకమే అంటూ నిహారికి ఆనందం వ్యక్తం చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/