లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 198 పాయింట్లు లాభపడి 38,305 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛే సూచీ నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 11,358 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.96 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/