రెండో రోజు లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: వరుసగా రెండో రోజు దలాల్‌స్ట్రీట్‌ లాభాలతో కళకళలాడింది. ఈరోజు కూడా దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 11,100 పైకి చేరింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/