టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌

NEW vs PAK
NEW vs PAK


బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు బర్మింగ్‌హామ్‌లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్టు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే టోర్నీలో న్యూజిలాండ్‌ 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైప పాక్‌ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పిచ్‌ తడిగా ఉండడంతో టాస్‌ కొద్దిసేపు ఆలస్యమైంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/