భారత్‌కు ఇంకా 157 పరుగుల లక్ష్యం

INDIA vs NEWZEALAND
INDIA vs NEWZEALAND

మాంచెస్టర్‌: పాండ్యా-రిషబ్‌ పంత్‌లు క్రీజులో నిలకడగా ఆడుతున్నారని అభిమానులు సంబరపడుతున్న సమయంలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. శాంటర్న్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్‌ బౌండరీ లైన్‌ వద్ద గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 56 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 28 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హార్ధిక్‌ పాండ్యా(30), ధోని(3) లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/