టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

AUS vs WI
AUS vs WI

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో వెస్టిండీస్‌- ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన విండీస్‌ బౌలింగ్‌లో ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/