టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

SA vs WI
SA vs WI


సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌ సమరంలో భాగంగా మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. సౌతాంప్టన్‌ వేదికగా వెస్టిండీస్‌-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనుంది. విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. సఫారి జట్టు ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి తొలి విజయం కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. విండీస్‌ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/