వెస్టిండీస్ టార్గెట్ 171 పరుగులు

india west indies t20-

Tiruvanantapuram: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 171 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ బ్యాట్స్ మెన్లు శివం దూబే 54, రిషబ్ పంత్ 33, కోహ్లీ 19, రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ లు 11 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు విలియమ్స్, వాల్స్ కు రెండు చొప్పున వికెట్లు పడగా, షెల్డన్, హోల్డర్, పీరేలకు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు పడ్డాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/