వెస్టిండీస్ టార్గెట్ 241 పరుగులు

india- west indies 3rd t20

Mumbai: వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు  భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు లొకేష్ రాహుల్ 91 పరుగులు, రోహిత్ శర్మ 71, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేశారు. విండీస్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 141 పరుగులు చేయాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/