వెస్టిండీస్ 73 పరుగుల వద్ద తొలి వికెట్

India west indies t20

Tiruvananatapuram: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు 73 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. లూయిస్ 40 పరుగులు చేసి స్టంప్ ఔట్ అయ్యాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/