కష్టాల్లో విండీస్: 18/3

india- west indies 3rd t20
india- west indies 3rd t20

Mumbai: వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టీ20 మ్యాచ్ లో  241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 3.3 ఓవర్లలోనే 18 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. 14 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్ పడగా, 17 పరుగుల వద్ద సిమ్మన్స్, పూరన్ లు ఔట్ కావడంతో వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది. నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/