విండీస్ 117 పరుగులకు ఆలౌట్

Team india
Team india

Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 140.1 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి భారత్ జట్టు 299 పరుగుల ఆధిక్యంలో ఉంది.