వార్నర్‌ 166, స్కోరు 321/2

usman khawaja
usman khawaja

నాటింగ్‌హామ్‌: ఆసీస్‌ స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. డేవిడ్‌ వార్నర్‌ 166 పరుగులు చేసి ,సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రూబెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఆసీస్‌ 2 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖ్వాజా(85), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(13)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/