133 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్ : వార్నర్ (56) ఔట్

Warner
Warner

లండన్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు 133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 56 పరుగుల చేసి చాహల్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.