విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌

Virat Kohli and Shreyas Iyer
Virat Kohli and Shreyas Iyer

ముంబయి: టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతున్న మూడు రోజుల వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో విరాట్‌ పెవిలియన్‌ చేరాల్సివచ్చింది. ఇకపోతే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కోహ్లీ వెనకే పెవిలియన్‌ చేరాడు. 33 ఓవర్లో మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ ఔటయ్యాడు. ప్రస్తుతానికి క్రీజులో రవీంద్ర జడేజా, రిషబ్‌ పంత్‌ ఉన్నారు. టీమిండియా స్కోరు ప్రస్తుతానికి 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/