ఐపిఎల్‌ ఖాళీ స్టేడియాల్లో నిర్వహించిన ఆడతా

ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ వెల్లడి

pat cummins
pat cummins

మెల్‌బోర్న్‌: కరోనా కారణంగా ఏప్రిల్‌ 15 కు వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)ను ఖాళి స్టేడియాల్లో నిర్వహించిన తాను ఆడేందుకు సిద్దమని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ స్పష్టం చేశారు. కాగా ఈ సిజన్‌ లో కమిన్స్‌ ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు 15.50 కోట్లకు వేలంలో దక్కించుకుంది. కాని ఐపిల్‌ వాయిదా పడడం. కరోనా తగ్గక పోవడంతో, ఈ సారి అంది వచ్చిన ఈ అవకాశాన్ని కరోనా ఎత్తుకెళ్లే పరిస్థితి వచ్చింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/