బ్యాటింగ్ చేపట్టిన భారత్

Team india Batting
Team india Batting

Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు బ్యాటింగ్ కు క్రీజులోకి దిగారు.