లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 16/1

Team india Batting
Team india Batting

Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్నరెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 9ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు లోకేష్ రాహుల్ 6 పరుగులు, ఛటేశ్వర్ పుజారా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.  విండీస్ జట్టుపై 315 పరుగుల ఆధిక్యంలో భారత్ జట్టు ఉంది.