భారత్ తొలి వికెట్

Team india Batting
Team india Batting

Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్నరెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రాయచ్  బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.