భారత్‌ స్కోరు: 77/1

India versus South Africa Test match

Pune: పుణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 25 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (34), పుజారా (19) క్రీజులో ఉన్నారు. 35 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/