ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు గుడ్‌బై…


TAHIR Goodby Onedays after World cup
TAHIR


జోహెన్సెస్‌ బర్గ్‌: వచ్చే ప్రపంచకప్‌ తర్వాత దక్షిణాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ రిటైర్మెంట్‌ బాట పట్టనున్నాడు. ఈనె 27న 40ఏళ్లు పూర్తి చేసుకున్న తాహిర్‌ ఇప్పటికే 95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత తాను టీ20 ఫార్మట్‌లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్‌ 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లలో…2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో తాహిర్‌ 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా తరుపున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా తాహిర్‌ (58వన్డేల్లో) ఘనత వహించాడు.