ఎంసీసీ ప్రతిపాదించడాన్ని భారత క్రికెట్‌ దిగ్గజం మండిపడ్డారు

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్‌ లో మే30 నుంచి వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిపిందే ఈ వరల్డ్‌ కప్‌ అనంతరం టేస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నుంచి యావత్‌ ప్రపంచవ్యాప్తంగా ఒకే బంతిని తీనుకురావాలని మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఎంసీసీ సూచించింది . దీని పై భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాప్కర్‌ మండిపడ్డాడు.ఆయన మాట్లాడుతూ.బంతిని ప్రమాణీకరించేందుకు ఎంసీసీ ప్రయత్నిస్తోందని తెలింది.అలాగే పిచ్‌లను,బ్యాట్‌ను ఇలాగే క్రికెట్లో అన్నింటినీ ప్రమాణీకరించే ప్రయత్నం ,చేయొచ్చు ఇలా అందరూ ఒకే పరిస్థిలో ఆడాలంటే ఇక విదేశీ పర్యటనలకు అర్థమేముంటుంది అని సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్పించారు.

మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/