238 పరుగుల వద్ద స్టోయినిస్ డకౌట్

Stoinis

Stoinis

లండన్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 238 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టోయినిస్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు.