ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా మళ్లీ స్టీవ్‌స్మిత్‌!

steve smith
steve smith


ముంబయి: స్టీవ్‌స్మిత్‌ ఇటీవల పరుగుల వరద చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు సభ్యుడు మార్క్‌ టేలర్‌ పేర్కొన్నారు. టిమ్‌పైన్‌ టెస్టు సారథ్యానికి వీడ్కోలు పలికిన తర్వాత అతడికి అవకాశం దక్కుతుందని వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌టేలర్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కఠిన పాఠాలు నేర్చుకున్న స్మిత్‌ ఇక అత్యుత్తమ సారథి అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/