20 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక

NZ vs SL match
NZ vs SL match

కార్డిఫ్‌: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ 20 ఓవర్లలో 6 వికోట్లు కోల్పోయారు. పటిష్టమైన బౌలింగ్‌ దళం కలిగిన కివీస్‌ లంక ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వరుస విరామాల్లో పెవిలియన్‌ బాట పట్టారు. 22 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(38), త్రిసారా పెరేరా(19)లు ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/