సిరీస్ ను సమం చేసిన సఫారీ టీం

టీమిండియా పై ఘన విజయం సాధిచించిన దక్షిణాఫ్రికా

బెంగళూరు : దక్షిణాఫ్రికా కెప్టెన్ డికాక్ 79 పరుగులు చేసి టీం ను విజయం దిశగా నడిపించాడు . భారత్ తో జరిగిన చివరి టీ20 లో ఏకంగా 9 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది సఫారీ జట్టు . దీనితో సిరీస్ ను 1-1 గ నమోదు చేసి సమం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/