సౌతాఫ్రికా… స్కోరు: 129/7

India Vs South Africa test match

Pune: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్‌లో సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. 44 బంతులు ఆడిన సెనురన్‌ ముత్తుసామి 9 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. షమి బౌలింగ్‌లో ముత్తుసామి రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఫిలాండర్‌ (4), మహరాజ్‌ (0) క్రీజులో ఉన్నారు. రెండో టెస్ట్ లో విజయానికి భారత్ మరో మూడు వికెట్ల దూరంలో ఉంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/