రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

hashim amla
hashim amla

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా రాణించలేకపోతుంది. బౌల్ట్‌ వేసిన బంతికి డికాక్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. ఓపెనర్లు మంచి ఆరంభం అందించకపోతే తర్వాతి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. డుప్లెసిస్‌(23) ఫర్గూసన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆమ్లా ఆఫ్‌ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. సౌతాఫ్రికా 16 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హషీమ్‌ ఆమ్లా (33), మార్క్రమ్‌ (4)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/