స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ

Smith
Smith

లండన్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు. 60 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 53 పరుగులు చేశాడు.