ముందంజలో జకోవిచ్‌, సెరెనా

serena williams, Novak Djokovic
serena williams, Novak Djokovic

ఫ్రెంచ్‌ ఓపెన్లో అమెరికా తార సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్‌ చేరింది. సెరెనా 6-3, 6-2తో నారా(జపాన్‌ను) ఓడించింది. ఇక పురుషుల విభాగంలో టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో చేరారు. రెండో రౌండ్లో జకో 6-1, 6-4,6-3తో లాక్సొనెస్‌(స్విట్జర్లాండ్‌) ను ఓడించాడు.
నొజొమి ఒసాకా(జపాన్‌) కొద్దిలో ఓటమి తప్పించుకుంది. తొలి రౌండ్లో మూడు సెట్లు పోరాడి గెలిచిన ఒసాకా, రెండో రౌండ్లో ఓటమి అంచు నుంచి బయటపడింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఒసాకా 4-6, 7-5, 6-3తో విక్టోరియా అజరెంక(బెలారస్‌)పై చెమటోడ్చి గెలిచింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/