రసెల్‌ కంటతడి పెట్టాలనుకున్నాడు: షారూఖ్‌

shahrukh khan
shahrukh khan

కోల్‌కతా: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం కోల్‌కతా అభిమానులు చూపించిన ప్రమాభిమానాలకు నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ ఉద్వేగానికి గురై ఓ దశలో కంటతడి పెట్టుకోవానుకున్నాడని ఆ జట్టు యజమాని, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా తమకు మద్ధతు తెలపడానికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోతారనుకున్న మ్యాచ్‌ గెలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ పూర్తయ్యాక షారూఖ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. .

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/