రోహిత్‌ శర్మ ఔట్‌, స్కోరు 107 పరుగులు

surya kumar yadav
surya kumar yadav


ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 47 పరుగులు చేశాడు. జోఫ్రా బౌలింగ్‌లో జాస్‌ బట్లర్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్‌(51), సూర్యకుమార్‌ యాదవ్‌( 7)లు ఉన్నారు. నిర్ణీత 12 ఓవర్లు ముగిసే వరకు ఒక వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేశారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/