భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

ENG vs AFG
ENG vs AFG

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీకి దగ్గల్లో గుల్బదిన్‌ వేసిన 30వ ఓవర్లో వెనుదిరిగాడు. ఆచితూచి ఆడుతున్న జో రూట్‌ అర్ధశతకంతో అలరించాడు. ఆఫ్ఘన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుంది. ఇంగ్లండ్‌ 37 ఓవర్లు ముగిసేవరకు 2 వికెట్లు నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్‌(63), ఇయాన్‌ మోర్గాన్‌(45)లు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/