రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ

Rohit Sharma
Rohit Sharma

మాంచెస్టర్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 34 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు.