ధోనికి సమానంగా రోహిత్‌

rohit sharma
rohit sharma


బెంగళూరు: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ మరో ఘనతను సాధించాడు. ఇప్పటికే టి20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ళానంలో ఉన్న రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో మూడో టి20 తర్వాత మరో ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో భారత్‌ తరపున అత్యధిక మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిచిన ఆటగాడిగా ధోనితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకూ ధోని 98 మ్యాచ్‌లు ఆడితు, రోహిత్‌ తన తాజా మ్యాచ్‌ అనంతరం ఈ మార్కును చేరుకున్నాడు. భారత్‌ తరపున అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆటగాళ్లతో ధోని, రోహిత్‌ శర్మల స్థానంలో సురేశ్‌రైనా ఉన్నాడు.

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/