రాజస్థాన్‌ లక్ష్యం 188 పరుగులు

quinton de kock
quinton de kock, mumbai indians player


ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 187పరుగులు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47), క్వింటాక్‌ డికాక్‌(81), సూర్యకుమార్‌(16), పోలార్డ్‌(6), హార్ధిక్‌ పాండ్యా(28), ఇషాన్‌ కిషన్‌(5) పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు, ఉనద్కర్‌ ఒక వికెట్‌, కుల్‌కర్ణి ఒక వికెట్‌ తీశారు. ముంబై ఇండియన్స్‌ చెలరేగి ఆడి రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/