వర్షం రావడంతో టాస్ ఆలస్యం

Rain At Dharmasala
Rain At Dharmasala

Dharmasala: ధర్మశాలలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్ వర్షం రావడంతో టాస్ ఆలస్యం కానుంది.