రాహుల్ హాఫ్ సెంచరీ

Rahul
Rahul

మాంచెస్టర్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 69 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు.