రహానే:టెస్ట్ సిరీస్ లో 21వ హాఫ్ సెంచరీ

Rahane Half Century

Indore: ఇండోర్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాట్స్ మెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీ చేశాడు. 105 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. రహానేకు టెస్ట్ సిరీస్ లో ఇది 21వ హాఫ్ సెంచరీ .

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/