రహానే (86) ఔట్

Rahane (86) out

Indore: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీ విరామం సమయానికి భారత్ జట్టు 309 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే 86 పరుగులు చేసి అబు జాయద్ బౌలింగ్ లో ఇస్లామ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/