పుజారా 58 ఔట్‌

Pujara

Pune: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 112 బంతులు ఆడిన పుజారా 58 పరుగులు చేసి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించిన కొద్దిసేపటికే పుజారా వెనుదిరిగాడు. రబాడా బౌలింగ్‌లో పుజారా డూ ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్‌ 52 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (82), విరాట్‌ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/