అంబుడ్స్‌మన్‌ ముందు వాదన వినిపించిన పాండ్యా…

hardik pandya
hardik pandya

ముంబై: టివి టాక్‌షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బిసిసిఐ విచారణను ఎదుర్కొంటున్న ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా ముంబైలో బోర్డు అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డికె జైనా ఎదుట హాజరయ్యారు. తనపై చెలరేగిన వివాదానికి సంబంధించి అతను వివరణ ఇచ్చాడు. పాండ్యాతో పాటు ఇందులో భాగంగా ఉన్న లోకేశ్‌ రాహుల్‌ అంబుడ్స్‌మన్‌ ముందుకు వెళ్లి తన వాదనను వినిపిస్తాడు. వీరిద్దరి వివరణను పరిగణనలోకి తీసుకుంటూ అంబుడ్స్‌మన్‌ తన తుది నివేదికను సిఓఏ చీఫ్‌ వినోద్‌రా§్‌ు సమర్పిస్తారు.

aమరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/