టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్‌

AUS vs PAK
AUS vs PAK

టాంటన్‌: కాసేపట్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ పోరు ప్రారంభం కానుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సిద్ద మవుతుంది. మరోవైపు టాంటన్‌లో వర్షం పడే సూచనలైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/