ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యం

cricket ground
cricket ground

బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యంగా వేయనున్నారు. ఈ మ్యాచ్‌ పాకిస్థాన్‌కు కీలకమన్న విషయం తెలిసిందే. పిచ్‌ను అంపైర్లు పరిశీలించిన అనంతరం మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/