పాక్‌ స్కోరు 120/2

pak batting
pak batting

తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌..పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫకర్‌ జమాన్‌లు స్కోరు బోర్డును కొంత సేపు పరుగు పెట్టించారు. మొయీన్‌ బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్‌ హక్‌(44) క్రిస్‌ వోకస్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫకర్‌ జమాన్‌(36) మొయీన్‌ బౌలింగ్‌ స్టంపౌట్‌ అయ్యాడు. పాక్‌ జట్టు 21 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో బాబర్‌ అజామ్‌(25), మహ్మద్‌ హఫీజ్‌(7)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/