న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాల మధ్య టాస్‌ ఆలస్యం

NZ vs SA
NZ vs SA


బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యంగా వేయనున్నారు. కాసేపయ్యాక అంపైర్లు మైదానాన్ని పరిశీలించి మ్యాచ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos